తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపించారు. కార్తీక మాసం మరియు అయ్యప్ప సీజన్ కావడంతో ఆయన నిష్టగా దీక్షను పాటిస్తున్నారు. తాజాగా ఆయన తన నివాసంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంప్రదాయ వస్త్రధారణలో, మెడలో మాలలతో స్వామివారిని అర్చిస్తున్న సీఎం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఈ పూజలు చేసినట్లు సన్నిహితులు తెలిపారు.

Leave a Comment