తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మాటున డ్రగ్స్ దందా.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లేడీ టెక్కీ అరెస్ట్!

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న సుష్మిత అనే యువతి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా నిర్వహిస్తోంది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు బుధవారం ఉదయం వారి నివాసంపై దాడి చేసి సుష్మితను అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న … Read more

భార్యను హత్య చేసిన భర్త.. జల్సాలకు బానిసై ఘాతుకం!

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడ్డ భర్త రాజును, తన తీరు మార్చుకోవాలని భార్య మందలించడమే ఆమె పాలిట శాపంగా మారింది. నిన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, విసిగిపోయిన భార్య తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమైంది. మార్గమధ్యలో ఆమెను అడ్డగించిన భర్త, విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిందితుడు … Read more

డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే ఇక అంతే.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

న్యూ ఇయర్ జోష్‌లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేదే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 100 చోట్ల చెక్ పోస్టులు, 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా, మరియు 6 నెలల జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. … Read more

హయత్‌నగర్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. హైవేపైకి వచ్చిన జనం!

హయత్‌నగర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి (NH65) పై వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి. ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండటం, పాదచారులు రోడ్డు దాటలేక ప్రాణాలు కోల్పోతుండటంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కాలనీ వాసులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) సౌకర్యం కూడా లేకపోవడంతో జనం మండిపడ్డారు. బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని డిమాండ్ … Read more