దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి. ఓ యువ ఆల్ రౌండర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటంతో ఏకంగా రూ.25 కోట్లు పలికాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంపై ఫోకస్ పెట్టింది. ముంబై ఇండియన్స్, సీఎస్కే జట్లు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి.