బంగ్లాదేశ్‌లో మళ్ళీ భగ్గుమన్న అల్లర్లు.. జర్నలిస్టుల ఆఫీసుపై దాడి!
January 22, 2026
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. మళ్ళీ అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి చెందడంతో వేలాది మంది విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. భారత్ మరియు అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఢాకాలోని క్వాన్ బజార్‌లో ఉన్న ప్రముఖ పత్రిక ‘డైలీ స్టార్’ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి
ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకారులపై లాఠీచార్జ్!
January 22, 2026
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీహెచ్‌పీ (VHP) మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకారులపై లాఠీచార్జ్!
January 22, 2026
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీహెచ్‌పీ (VHP) మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో