థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లోనే చూసేందుకు ఆడియన్స్ రెడీ అయిపోతున్నారు. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహాలో పలు ఆసక్తికరమైన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా గత నెలలో బ్లాక్ బస్టర్ అయిన ఓ యాక్షన్ సినిమా ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఈ లిస్ట్ చెక్ చేయండి.